క్యాన్సర్ ని మోసుకొచ్చే విచిత్రమైన కారణాలు

ప్రతీ ఏటా లక్షలమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు మనదేశంలో.ఇదే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే, ఈ సంఖ్య మిలియన్లను దాటుతోంది.

 Strange Reasons That Can Cause Cancer-TeluguStop.com

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టుల ప్రకారం క్యాన్సర్ విపిరీతంగా పెరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది.ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటో మనకి తెలుసు కాని, మీరు ఊహించని విచిత్రమైన విషయాలు కూడా కారణం కావొచ్చు

* వేడి వస్తువులు తింటే ఫర్వాలేదు కాని, బాగా వేడిగా ఉన్న వస్తువులు తింటూ ఉంటే ఆహారం నళం, గొంతులో కార్సినోజెనిక్ మార్పులు జరుగుతాయి.

తద్వారా ఈ భాగాల్లో క్యాన్సర్ రావొచ్చు.
* వ్యాయామాలకి దూరంగా ఉండి, ఎప్పుడు ఒకేచోట కూర్చోని ఉంటే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి.

ఇది కూడా క్యాన్సర్ కి కారణం కావొచ్చు
* బరువు ఎక్కువగా ఉంటే కూడా క్యాన్సర్ కి కారణమవుతుంది తెలుసా ? అధిక ఫ్యాట్ వలన కార్సినోజెనిక్ ఎక్కువ అవుతుంది శరీరంలో

* విటమిన్ సప్లిమెంట్స్ ఈ గజిబిజీ జీవితంలో చాలామంది తీసుకుంటున్నారు.కాని విటమన్ సప్లిమెంట్స్ వలన బాడిలో క్యాన్సెరియన్ సెల్స్ పెరగొచ్చు

* కొన్నిరకాల లిప్ స్టిక్ కూడా కెమికల్ కాంబినేషన్స్ వలన క్యాన్సర్ కి కారణం కావొచ్చు

* ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగడం తగ్గించండి.

నీళ్ళను ప్లాస్టిక్ లో ఉంచి తాగడం వలన క్యాన్సర్ కి కారణమయ్యే క్యార్సినోజెన్స్ శరీరంలోకి చేరిపోతాయి

* స్వీట్స్, షుగర్ కంటంట్ ఎక్కువ ఉండే వస్తువులు అతిగా తినటం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube