ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి ఈ నియమాలను పాటించాలా..

మన ఇంట్లో డబ్బు సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ వాస్తు నియమాలను పాటించడం ఎంతో మేలు.ఈరోజుల్లో చాలామంది ప్రజలు ఈ నియమాలను పాటిస్తున్నారు.

 Follow These Rules To Reduce Financial Problems ,vastu, Vastu Tips,financial Pr-TeluguStop.com

చాలామంది ప్రజలు ఆర్థిక సమస్యల నుండి దూరం అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.డబ్బులకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి.

జ్యోతిష్య శాస్త్రంలో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి.మీ ఇంట్లో డబ్బును ఇచ్చే లాకర్ ను ఇంటికి దక్షిణ లేదా నైరుతి మూలలో ఉంచడం మంచిది.

ఎందుకంటే ఇది సంపదలకు దేవుడైన కుబేరుని దిక్కు.ఈ దిక్కులో డబ్బు పెట్టను తెరవడం వల్ల ఇంట్లోనే ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది.

ఇంకా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే లాకర్ ముందు అద్దం పెట్టడం కూడా మంచిదే.

Telugu Vastu, Vastu Tips-Latest News - Telugu

మీ ఇంట్లోనీ పూజ గదిలో సర్వశక్తిమంతురాలైన మహాలక్ష్మి చిత్రాన్ని ఉంచి,రోజుకు రెండుసార్లు పూజ చేయాలి.మీ జీవితంలో సంతోషం కోసం ఆమె ఆశీస్సులు పొందడానికి,ప్రతి నెలా మీ ఆదాయంలో కొంత భాగాన్ని దానంగా ఇవ్వడం మంచిది.ఇది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఇంట్లో స్త్రీల పట్ల అత్యంత గౌరవంగా ఉండడం మంచిది.ఆమె లక్ష్మీదేవి స్వరూపం.

పూజ చేసేటప్పుడు మీరు పూజించే ఎర్రటి వస్త్రంపై కుబేర యంత్రాన్ని పెట్టుకుని పూజ చేయడం ఆ ఇంటికి ఎంతో మంచిది.

Telugu Vastu, Vastu Tips-Latest News - Telugu

సంపదల దేవత అనుగ్రహం పొందడానికి తెల్ల రంగు సంబంధించినవి ఎవైనా దానం చేయడం మంచిది.లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోవడం కూడా మంచిది.గృహిణి ప్రతిరోజు ఉదయం ప్రధాన ద్వారం వద్ద నీళ్లతో కడిగి పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇలా చేయడం వల్ల సంపద మీ ఇంటిలోకి ప్రవేశించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.ప్రతి శుక్రవారం కొంత నగదుతో పాటు పసుపు గుడ్డ దానం చేయడం వల్ల ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube