తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 21,గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 21 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.10

రాహుకాలం:మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా 4.40

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఎక్కువగా అనుకూలంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకులంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పరిస్థితులు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

అనుకోకుండా నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.మీ పాత స్నేహితుల ద్వారా మీకు సహాయం అందుతుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి.

ఈ రోజంతా మనశ్శాంతి ఉండదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube