ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.50
సూర్యాస్తమయం: సాయంత్రం 05.48
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00నుంచి 10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా బాగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల సమాజంలో మంచి గౌరవం అందుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.
కుటుంబ సభ్యులతో గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి.
చిన్నచిన్న పనులు వాయిదా పడతాయి.దూరప్రాంత బంధాలనుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.
కన్య:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.తోబుట్టువులతో కలిసి జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.