తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక గత కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది.
ఇక ఈ ట్రైలర్ లో బాలయ్య తాజా నట విశ్వ రూపాన్ని చూపించాడనే చెప్పాలి.
అయితే బాబీ( Bobby ) మాత్రం ఈ ట్రైలర్ లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది.సినిమా కథ మొత్తాన్ని ఇందులో రివిల్ చేసినట్టుగా అనిపిస్తుంది.ఒక పీడిత ప్రాంతాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ వెళ్లి ఎలా సేవ్ చేశారు అనేదే ఈ సినిమా కథగా ఈ ట్రైలర్( Daaku Maharaaj Trailer ) చూస్తే మనకు చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ మరోసారి 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు సాగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న బాబి ఈ సినిమా తర్వాత మరో స్టార్ హీరోతో సినిమాను చేయబోతున్నాడు అనే విషయం కూడా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా తెలుస్తోంది…
.