తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 3, సోమవారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.50

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

48

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

47 నుంచి 01.38 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా బాగా లాభాలు అందుకుంటారు.

ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల సమాజంలో మంచి గౌరవం అందుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా పూర్తవుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులతో గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి.

చిన్నచిన్న పనులు వాయిదా పడతాయి.దూరప్రాంత బంధాలనుండి శుభవార్త వింటారు.

మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.తోబుట్టువులతో కలిసి జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?