ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.42
సూర్యాస్తమయం: సాయంత్రం.5.40
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: మ.3.10 సా4.10
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది.ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది.వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి పరిష్కరిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.
ఇతరుల సహాయం పొందడం వల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
సింహం:
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకున్న పనులను త్వరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.వ్యాపారస్తులు కాస్త కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.
తుల:
ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.
విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు
కుంభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.
వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
DEVOTIONAL