Sandeep Reddy Vanga : సినిమా అంటే అంత జోక్ కాదు..అదొక సీరియస్ బిజినెస్: సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga )… సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రస్తుతం ఈ పేరు ఒక పెద్ద సంచలనం.సందీప్ ఆటిట్యూడ్ లాగానే అదర సినిమాలు కూడా చాలా అభ్యున్నంగా భయంకరమైన ఆటిట్యూడ్ తో అలాగే వయులెన్స్ తో కూడి ఉంటాయి.

 Cinima Is A Serious Business Says Sandeep Reddy Vanga-TeluguStop.com

అంతకు మించిన బోల్డ్ కంటెంట్ ని కూడా అతడు తన సినిమాలో చూపిస్తూ ఉంటాడు.చేసిన మూడు సినిమాలతోనే సందీప్ రెడ్డి వంగ అంటే ఒక ప్రపంచం అనే పేరు తెచ్చుకున్నాడు లెజెండరీ డైరెక్టర్స్ కి దీటుగా అతని పేరు ప్రస్తుతం మారిమ్రోగుతుంది.

ఆనిమల్ సినిమా( Animal movie ) తర్వాత రణబీర్ సింగ్ ని బాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరో అని అందరూ గుర్తించేలా చేయడంలో సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.అయితే సందీప్ సినిమాలు ఎంత సీరియస్ గా ఉంటాయో సినిమా పట్ల సందీప్ వైకిల్ కూడా అంతే సీరియస్ గా ఉంటుంది.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Ranbir Kapoor, Sandeepreddy-Movie

సినిమా నిర్మాణం చేయడం లేదా దర్శకత్వం వహించడం లేదా మొత్తంగా సినిమా అంటే ఒక సీరియస్ బిజినెస్ అనే ఆలోచనలోనే ఎల్లప్పుడూ సందీప్ రెడ్డి వంగా ఉంటాడట.అతడు సినిమా షూటింగ్ చేస్తున్నంత సేపు నవ్వడానికి కూడా ఒప్పుకోడట.పొద్దున్నే సెట్టుకు రావడం, టైం ప్రకారం షూటింగ్ పూర్తి చేయడం, షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా సినిమా తప్ప మరొక వ్యాపకం లేకుండా ఉండేలా ఉంటూ అందరిని కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యేలా చేస్తాడట.ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా సెట్లో కూడా ఆయన సరదాగా నవ్వడం కూడా జరగలేదట.

అతడు మాత్రమే కాదు ఎవరైనా పిచ్చపాటి మాట్లాడుకుంటున్నట్టు లేదా కొంచెం టైం వేస్ట్ చేస్తున్నట్టు కనిపించినా కూడా భయంకరంగా తిట్టేస్తాడట.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Ranbir Kapoor, Sandeepreddy-Movie

మూడు గంటల పాటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాని సాధారణ బిజినెస్( Business ) లాగా చూడడానికి సందీప్ రెడ్డి వంగా అసలు ఏమాత్రం ఒప్పుకోడు.సినిమా అంటే అతడి దృష్టిలో ఒక పవర్ ఫుల్ వెపన్.అందుకే దానికి జోక్ గా తీసుకోవద్దు.

సందీప్ రెడ్డి లాగానే మిగతా దర్శకులు లేదా నిర్మాతలు కూడా సినిమాలు ఇలాగే సీరియస్ గా తీసుకొని పని చేస్తే ఖచ్చితంగా ఎల్లప్పుడూ లాభాలలోనే ఉంటుంది.ఎవరు రోడ్డుపైన పడే పరిస్థితి రాదు దీని గురించి అందరూ ఆలోచిస్తే బాగుంటుంది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube