మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఏ చిన్న పండుగనైనా ఎంతో సంతోషంగా, వైభవంగా కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి జరుపుకుంటారు.ప్రస్తుతం మన దేశంలో చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని( Karthika Masam ) ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు.
అలాగే ఈ కార్తీక మాసంలో సూర్యాదాయానికి ముందే నిద్ర లేచి తల స్నానం చేసి దీపారాధనను చేస్తూ ఉన్నారు.ఇలా చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందని పండితులు ( Scholars )చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలోని ప్రతి రోజుకు ఎంతో విశిష్టత ఉంది.అలాగే కార్తీక బహుళ పాడ్యమి రోజు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక బహుళ పాండ్యమి రోజున మిగిలిన ఆహారం, పెరుగు తినకూడదు.అలాగే జామకాయ మొక్కలను పూజించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.కుటుంబ సమేతంగా భోజనం చేయాలి.అలాగే మంగళవారాలు, సోమవారాలలో శివునికి విశేష పూజలు చేయించాలి.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే పంచభూతాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలైని సందర్శించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం అంతా ఇంట్లో దీపాలు వెలిగించడం ఎంతో పుణ్యాఫలం అని చెబుతున్నారు.అలాగే ఇంట్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి.అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి.దేవుని మందిరంలోనూ, తులసి కోట( Tulasi Kot ) ముందు కుబేర ముగ్గు వేయడం వల్ల ఆర్థిక సమస్యలు( Financial problems ) దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే ఉసిరికాయలను కార్తీక మాసం 30 రోజులు తీసుకోకూడదు.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో ఆవు నెయ్యిని దానంగా ఇస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL