తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 22 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.21

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 22 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.44

రాహుకాలం: మ.02.00 నుంచి 03.30 వరకు

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.29 నుంచి 11.33 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల తోఆలోచించి మాట్లాడాలి.

చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనేక లాభాలు ఎదురౌతాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.వ్యాపారస్థులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.మీరు పని చెసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్య సమస్య ఈ రోజు కుదుట పడుతుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్ము ను అప్పు గా ఇస్తే తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది అవుతుంది.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా పలు చోట్ల నుండి లాభాలు ఉన్నాయి.దూర ప్రాంత బంధువు నుండి శుభవార్త వింటారు.దీన్ని వల్ల కుటుంబ సభ్యులతో పాటు సంతోషాన్ని పంచుకుంటారు.వ్యాపారస్తులకు లాభాయకంగా ఉంది.మీరు పని చేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ఈ రోజు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా జరుగుతుంది.ఉత్సాహ పరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ స్నేహితులతోకలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట పని త్వరగా పూర్తి అవుతుంది.

మకరం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పని చెసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కుంభం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.మీరు పని చేస్తున్న సమయంలో ఒత్తిడి అవుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.అయినా చింత చెందాల్సిన అవసరం లేదు.

వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన విషయం లో జాగ్రత తీసుకోవాలి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube