తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 5, మంగళవారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 5 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం:  మ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా.4.30 ల7.00

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 రా11.15 ఉ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించుకునే స్థోమత మీలో ఉంటుంది.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో చాలా సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్లాలని ఆలోచనలు ఉంటారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు జరుగుతాయి.అవన్నీటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.

చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.మీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కానీ తిరిగి సంపాదించుకునే స్తోమత మీలో ఉంటుంది.స్నేహితుల ద్వారా కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు బంధువుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు ఏ పని మొదలుపెట్టిన నిదానంగా పూర్తవుతుంది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీకు వ్యాపారాలు కలిసి వస్తాయి.తోటి వారిని కలుపుకొని పోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కుటుంబ కలహాలు మొదలవుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు మానసిక ఆందోళనతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.తోటి వారి నుంచి సహాయం పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు అవసరం.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

గొడవలకు వాళ్లకు దూరంగా ఉండడం మంచిది.మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.అప్పు తీర్చే ఆలోచనలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీ ఆలోచనల తరచు మార్పుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.మిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube