మత గ్రంథాలలో లక్ష్మీదేవిని( Lakshmidevi ) సంపద దేవతగా చెబుతారు.లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎప్పుడు ఆనందం, శాంతి, శ్రేయస్సుతో ఉంటుంది.
వారి జీవితము అంతా భౌతిక ఆనందాలతో నిండి ఉంటుంది.ఇందుకోసం ఒక వ్యక్తి లక్షలాది ప్రయత్నాలు చేస్తాడు.
అలాగే నిత్య పూజలు చేస్తూ ఉంటారు.అలాగే కష్టపడి పని చేస్తారు.
అయితే జ్యోతిష్య శాస్త్రంలో( Jyotishya Sastram ) ఇవన్నీ కాకుండా మరిన్ని పరిహారాలు కూడా చెబుతున్నారు.ఈ చర్యలు శుక్రవారం రోజు( Friday ) రాత్రి చేస్తే ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వకుండా ఎవరు ఆపలేరు అని పండితులు చెబుతున్నారు.

ఈ చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.అలాగే భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి.శుక్రవారం రాత్రి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు, డబ్బు కష్టాలు మిమ్మల్ని వదలకుండా ఉంటే శుక్రవారం రాత్రి అష్టలక్ష్మి ఆరాధన( Astalakshmi ) ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మందికి తెలియదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజు రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే అన్ని సమస్యలు దూరం అవుతాయి.

అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.మంత్రం ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే.రోజు రాత్రి మా అష్టలక్ష్మి పూజించడానికి ఎర్రటి వస్త్రం పై మా లక్ష్మి శ్రీ యంత్ర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆమెను సక్రమంగా పూజించాలి.
ఇలా చేయడం వల్ల వ్యాపారం( Business ) అభివృద్ధి చెందుతుంది.ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు రాత్రి లక్ష్మీదేవికి తిలకం, అష్టగంధాన్ని శ్రీ యంత్రానికి( Shri Yantram ) పుయాలని చెబుతున్నారు.
ఇది జీవితంలోని సమస్యలు తొలగిపోయి ఆర్థిక స్థితి మెరుగుపడేలా చేస్తుంది.లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి విష్ణువును పూజించాలి అని చాలామంది ప్రజలు నమ్ముతారు.శుక్రవారం రోజు రాత్రి దక్షిణవర్తి శంఖంలో నీరు నింపి మహావిష్ణువు కు జలాభిషేకం చేస్తే సమస్యలు తీరి ఆ ఇంట్లో ధనానికి లోటే ఉండదు.