ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఏమైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు శుభ ముహూర్తలు చూసుకుంటూ ఉంటారు.చిన్నప్పటి నుంచి శుభముహూర్తాలు( subhamuhurthalu ) చూసుకోవాలి అని పెద్దవాళ్లు చెప్పడం మనం ఎన్నోసార్లు వింటూనే ఉంటాము.
దీనికి సరైన అర్థం మాత్రం చాలా మందికి తెలియదు.పూర్వకాలంలో ఘడియలలో లెక్కించేవారు.
ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు.ఒక ముహూర్తం అనగా రెండు గడియల కాలం అని అర్థమవుతుంది.
అంటే 48 నిమిషములను ఒక ముహూర్తం అని పిలుస్తారు.ఏ పని మొదలు పెట్టాలన్న పండితులు దగ్గరకు వెళ్లి మంచి రోజు అలాగే మంచి ముహూర్తం చూసుకుంటూ ఉంటారు.

2024వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ గురువారం రోజు మొదలవుతుంది.పండితులు( Scholars ) తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఏ శుభ ముహూర్తాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో వివాహానికి 11 రోజులు, గృహ ప్రవేశానికి ఐదు రోజులు, పుట్టు వెంట్రుకలు తీయడానికి మూడు రోజులు, జంద్యం ధరించడానికి ఐదు రోజులు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి నాలుగు రోజులు శుభ్రంగా ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.అలాగే నాలుగవ తేదీ ఆదివారం, ఆరవ తేదీ మంగళవారం, ఏడవ తేదీ బుధవారం, 8వ తేదీ బుధవారం, 12వ తేదీ సోమవారం, 13వ తేదీ మంగళవారం, 17వ తేదీ శనివారం, 24వ తేదీ శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ సోమవారం, 29వ తేదీ గురువారం వివాహాలకు శుభ సమయం ఉందని పండితులు చెబుతున్నారు.

అలాగే 12వ తేదీ సోమవారం, 14వ తేదీ బుధవారం, 19వ తేదీ సోమవారం, 16వ తేదీ సోమవారం, 28వ తేదీ బుధవారం గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు నాలుగో తేదీ ఆదివారం, 12వ తేదీ సోమవారం, 12వ తేదీ గురువారం, 15వ తేదీ గురువారం, 15వ తేదీ గురువారం, 22వ తేదీ గురువారం, శుభ ముహూర్తాలు ఉన్నాయి.అలాగే 21వ తేదీ బుధవారం, 22వ తేదీ గురువారం, 29వ తేదీ గురువారం పుట్టు వెంట్రుకలు తీయుటకు శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే 11వ తేదీ ఆదివారం, 12వ తేదీ సోమవారం, 14వ తేదీ బుధవారం, 19వ తేదీ సోమవారం, 29వ తేదీ గురువారం రోజు జంద్యం ధరించడానికి శుభ ముహూర్తం శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL