తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 7 , గురు వారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49 సూర్యాస్తమయం: సాయంత్రం 06.50 రాహుకాలం:మ .1.30 ల3.00 అమృత ఘడియలు: ఉ.అష్టమి సా.6.00 ల7.30 దుర్ముహూర్తం:ఉ .10.14 ల.11.05 సా3.21 ల4.12

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 7 Thursday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో డబ్బు అవసరం అవుతుంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మీ ఇంటికి అనుకోకుండా ఈరోజు బంధువులు వస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీ ఆత్మీయులతో కలిసి ప్రయాణం చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.చేపట్టిన పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో కలసి చాలా సంతోషంగా ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.మీ స్నేహితులతో కలిసి బయటికి వెళ్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుండి బయట పడతారు.అదృష్టం మీ వెంటే ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన త్వరగా పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరిక లేని సమయంతో గడుపుతారు.పైఅధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.స్నేహితుల వల్ల కొన్ని సమస్యల నుండి బయట పడతారు.మీ తోబుట్టువులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశాలు ఉన్నాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.సొంతం నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube