తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 23, బుధవారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.28

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 23 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30 సా4.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకి ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన గొడవల్లో ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీపై ఉన్న బాధ్యతలు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవం మర్యాదలను పొందుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.వ్యవసాయదారులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.పనికి తగ్గట్టుగా ఈరోజు మీరు ఆదాయాన్ని కూడా పొందుతారు.ఆర్థికంగా పొదుపు చేయడం వలన మీరు మంచి లాభాలను అందుకుంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కలిసి ఈరోజు కొన్ని దూరపు ప్రయాణం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube