వివాహమైన మహిళలు ఈ తప్పులు చేస్తే భర్త జీవితం నాశనం..!

వివాహమైన ప్రతి మహిళ( Married Woman ) సుఖ సంతోషాలతో జీవించాలని కలలు కంటూ ఉంటుంది.ఆమె అదృష్టం ఆమె భర్త దీర్ఘాయుపై ఆధారపడి ఉంటుందని దాదాపు చాలామందికి తెలుసు.

 Married Woman Should Follow These Tips For Husbands Happiness,married Woman,husb-TeluguStop.com

ఒక మహిళ పెళ్లి చేసుకుంటే ఆమె తన వైవాహిక జీవితంలో ఆనందాన్ని కోరుకుంటుంది.మహిళలు శాశ్వతంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని పనులు చేయాలని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

ఇలా చేస్తే భర్త జీవితం పై ప్రభావం చూపుతుందని పురాణ గ్రంథాలలో ఉంది.మహిళలు ఎలా ఉంటే భర్త జీవితం( Husband Life )పై ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహం అయినా మహిళ పగుళ్లు లేదా విరిగిన గాజులను అస్సలు ధరించకూడదు.అటువంటి కంకణాలను ధరించడం అశుభ సంకేతంగా గ్రంధాలు చెబుతున్నాయి.


Telugu Bhakti, Broken Bangle, Kuumkum, Married, Vastu, Vastu Tips-Latest News -

ఆమె ధరించిన కంకణం ఎప్పుడైనా పగిలితే ఆ బ్యాంగిల్( Broken Bangle ) ను వెంటనే మార్చాలి.విరిగిన బ్యాంగిల్స్ కు బదులుగా సరైన బ్యాంగిల్స్ ను ధరించడం మంచిది.వివాహిత మహిళకి కంకణం అదృష్టానికి సంకేతం.ఇంకా చెప్పాలంటే మహిళలు పెళ్లి జరిగిన తర్వాత శుభకార్యాలకు నీలం, నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు.ఈ రంగు యొక్క దుస్తులు మాత్రమే కాకుండా ఈ రంగు గాజులు కూడా ధరించకూడదు.వివాహమైన మహిళలు పచ్చని గాజులు, ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది.

ఇంకా చెప్పాలంటే వివాహమైన మహిళలు ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన సుమంగళిలుగా వెళ్లాలి.సుమంగళియులు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ, మాంగల్యం, కంకణం, బొట్టు మొదలైన వాటిని ధరించడం వల్ల భర్త జీవితం బాగుంటుంది.


Telugu Bhakti, Broken Bangle, Kuumkum, Married, Vastu, Vastu Tips-Latest News -

ఇంకా చెప్పాలంటే వివాహమైన మహిళలు తమ భర్తను ఎప్పుడూ అవమానించకూడదు.తన భర్త గురించి చెడు మాటలు మాట్లాడకూడదు.వారి పట్ల మనసు, మాట, ప్రవర్తనలో గౌరవం చూపాలి.ముఖ్యంగా భర్తకు వ్యతిరేకంగా ఇతరుల ముందు మాట్లాడకూడదు.

వివాహమైన మహిళా నుదుటిన ఎప్పుడూ కుంకుమ పెట్టుకుని( Kumkum on Forehead ) ఉండాలి.వివాహమైన మహిళలు మెట్టలను ఎప్పుడు ధరించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు రెండు కంటే ఎక్కువ రౌండ్లు ఉన్న మెట్టలను మాత్రమే ధరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube