తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 4 గురువారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 4 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.13

రాహుకాలం:&lt మ.01.54 నుంచి 03.19 వరకు

అమృత ఘడియలు:&lt ఉ.11.27 నుంచి 12.58 వరకు

దుర్ముహూర్తం:&lt ఉ.06.50 నుంచి 08.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కార్యక్రమాలో పాల్గొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరులకు అప్పు గా ఇచ్చే సొమ్ము తీరిపోతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని లాభాలు ఉంటాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలున్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పాత స్నేహితులను కలవడం వల్ల సహాయం అందుతుంది.ఈరోజు కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీకు అనారోగ్య సమస్య ఏర్పడుతుంది.కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనారోగ్య సమస్య ఇబ్బంది పడుతుంది.

దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబసభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఏదైనా పని మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube