తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 10, గురువారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.20

రాహుకాలం:ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయం అనుకూలంగా ఉంది.ఇతరులతో సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని విషయాలలో మద్దతుగా ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలోచించి చేయాలి.మీ తల్లిదండ్రులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.

సంతానం గురించి బాగా ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగకుండా ఉండటం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులు సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube