తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 10, గురువారం, ఫాల్గుణ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 06.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

20

రాహుకాలం:ఉ.1.

30 ల3.00

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.

10.14ల11.

05,ప.3.

21ల4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

ఇతరులతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p"/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని విషయాలలో మద్దతుగా ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలోచించి చేయాలి.

మీ తల్లిదండ్రులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.

సంతానం గురించి బాగా ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులు సమయాన్ని కాపాడుకోవాలి.

స్కూల్‌కు లేటుగా వచ్చిందని టీచర్‌ను చావబాదిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్..