తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 11, శనివారం, జ్యేష్ఠ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ద్వాదశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.

7.41 ల 8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/  ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.

మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు మానసిక ప్రశాంత కోల్పోతారు.

ఒత్తిడి పెరగకుండా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

మీ ఆర్థిక సమస్యలు ఈరోజు తగ్గుతాయి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p  """/" / ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

పిల్లలతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో తోటి వారితో సహాయం అందుతుంది.

మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.మీ బుద్ధిబలంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారు ఉంటారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ముఖ్యమైన వ్యాపారాల్లో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులంతా కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త గా ఉండేలా చూసుకోవాలి.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.మిత్రులతో సంతోషాన్ని కలిగిస్తుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /  ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీరంటే గిట్టనివారు మీకు మనశ్శాంతి లేకుండా చేశారు.తోబుట్టువులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డబ్బు తక్కువ ఖర్చు చేసుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

విద్యార్థులు పరీక్షల్లో విజయం అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోతారు.

మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.శుభకార్యాలలో ముఖ్యమైన వ్యక్తుల పరిచయం పెరుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025