తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 24, శుక్రవారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 24 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా పొందవలసిన లాభాలు అందుకుంటారు.కోల్పోయిన స్నేహబంధం తిరిగి పొందుతారు.దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని బాధలు బయటికి చెప్పుకోలేక పోతారు.ఆరోగ్య సమస్యల  పట్ల ఇబ్బంది పడతారు.మీ అప్పులు తీర్చుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా తొందరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.

కొన్ని వాదనలు తీరిపోతాయి.కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇతరుల వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు శుభవార్త వింటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.ముఖ్యమైన విషయాల గురించి మీ పెద్దలతో కలిసి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయం తీసుకోగలరు.దీని వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కష్టమైన పనులు సులువుగా చేయగలరు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశ ముంటుంది.అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు.నూతన గృహ నిర్మాణములు ప్రారంభించే అవకాశం ఉంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బాగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమయం కూడా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కాబట్టి పలు జాగ్రత్తలు వహించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మనశ్శాంతి కలుగుతుంది.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటివి ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, December Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube