బన్నీ సినిమా కోసం ఆ స్టార్ డైరెక్టర్ అన్ని కోట్లు అడిగారట.. దండం పెట్టిన నిర్మాతలు!

ప్రెసెంట్ సినిమాల ట్రెండ్ మారుతుంది.అందరు పాన్ ఇండియా సినిమాలు అంటూ ఉండడంతో డైరెక్టర్లకు, హీరోలకు డిమాండ్ బాగా పెరుగుతుంది.

 Star Director Asking 35 Crores Remuneration For Allu Arjun Movie Details, Allu A-TeluguStop.com

దీంతో రెమ్యునరేషన్స్ కూడా భారీగా పెంచుతున్నారు.దీనికి తోడు రీమేక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఓటిటి రైట్స్, సాటిలైట్ రైట్స్ అంటూ నిర్మాతలకు అదనంగా డబ్బులు రావడంతో హీరోలు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్ లు పెంచుకుంటూ పోతున్నారు.

ఇక డైరెక్టర్లు అయితే ఒకటి రెండు హిట్స్ పడితే చాలు రెమ్యునరేషన్స్ పెంచేస్తున్నారు.లేదా లాభాల్లో వాటా కావాలని అడుగుతున్నారు.ఇలా తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట.పుష్ప సినిమాతో ఈయన ఇమేజ్ పాన్ ఇండియా లెవల్లో మారిపోయింది.

పుష్ప పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో ఈయన రేంజ్ మారిపోయింది.

ఇక ప్రెసెంట్ ఈయన పుష్ప 2 సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా పూర్తి అయినా వెంటనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టుకోవాలని ఒక యంగ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట.అయితే ఆ డైరెక్టర్ బన్నీ సినిమా చేయడానికి భారీగా డిమాండ్ చేస్తున్నాడట.

Telugu Allu Arjun, Alluarjun, Bunny, Pushpa Rule-Movie

అందుకు కారణం సదరు డైరెక్టర్ గత కొంత కాలంగా ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస హిట్లతో ఫామ్ లో ఉన్నాడు.

అందుకే బన్నీతో పాన్ ఇండియా సినిమా చేయాలంటే అతడు అంత డిమాండ్ చేస్తున్నాడని టాక్.అతడు ఏకంగా 35 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నాడట.దీంతో నిర్మాతలు అంత రెమ్యునరేషన్ తాము ఇవ్వలేమని చేతులు ఎత్తేశారట.ఆ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా ఒకటి 200 కోట్లు వసూళ్లు రాబట్టడంలో ఈయన ప్రెసెంట్ వరుస ప్లాపులతో డీలా లో ఉన్న హీరోకు హిట్ ఇచ్చే పనిలో ఉన్నాడు.మరి చివరకు ఈయనకు అంత ఇచ్చుకుంటారో.

లేదంటే వేరే డైరెక్టర్ ను చేసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube