ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.48
రాహుకాలం:మ.3.00 సా4.30
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా 4.40 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.కొన్ని విషయాల పట్ల బాగా ఆలోచిస్తుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరంగా వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
అనుకోకుండా మీ పాత స్నేహితుడిని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.శత్రువులతో మరింత దూరంగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
తులా:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.
అనవసరమైన విషయాలలో వివాదాలకు వెళ్ళకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.
వృశ్చికం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓ శుభవార్త వింటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుంది.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలు పాల్గొంటారు.
మకరం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.మీరు చింత చెందాల్సిన పనిలేదు.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.దీని వల్ల సంతోషాన్ని అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీ కోరికలు తీరడం వల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి
.LATEST NEWS - TELUGU







