తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 3, మంగళవారం, వైశాఖ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32

రాహుకాలం:ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:  కృత్తిక ప్రయాణానికి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47ల1.38

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

  ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల గురించి బయటికి వెళ్లాల్సి ఉంటుంది.ఒక చేదు వార్త మిమ్మల్ని బాధపెడుతుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఆర్థికంగా బాగా పొదుపు చేయటం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వృషభం:

Advertisement

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం:

  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.

సింహం:

  ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది

కన్య:

  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు తొందర పడక పోవడం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చికం:

   ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.గతంలో దూరమైన సంబంధాలు ఇప్పుడు కలిసే అవకాశాలున్నాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆలోచించడం మంచిది.

వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండం మంచిది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పనిచేసే చోట ఇతరుల సహాయం పొందుతారు.

కుంభం:

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడం మంచిది.

మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీనం:

  ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.

సమయం అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు