తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్19, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 19 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.11

రాహుకాలం: మ.3.00 సా.4.30

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా విశాఖ

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు చేసేటప్పుడు ఇబ్బందు లెదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు తమ పనులు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చేపట్టిన పనులు సక్రమంగా సాగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు చేసే కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు.కొన్ని ప్రయాణాలు మీ స్నేహితులతో కలిసి చేయడంవల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube