తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -డిసెంబర్ 19, ఆదివారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 19 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.28

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.00 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట కొంత సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మిథునం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా పొదుపు చేస్తారు.దీనివల్ల మీకు భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకోకండి.

సింహం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు శుభవార్త వింటారు.సంతానం నుండి కూడా శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన పనులు అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా ఎన్నో లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో వాదనలకు దిగుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదంటే నష్టాలు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి ఆర్థిక సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ఇతరులతో వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల జోలికి అస్సలు వెళ్ళకూడదు.కొన్ని నిర్ణయాలు తీసుకునే  ముందు ఆలోచించాలి.ఓ శుభకార్యం లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube