తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే29, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam)

:

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 29 Wednesday 2024 , D-TeluguStop.com

సూర్యోదయం: ఉదయం 6.46

సూర్యాస్తమయం: సాయంత్రం.6.17

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ 9.00 ల9.45

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు.బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృషభం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు.దూరప్రయాణం సూచనలు ఉన్నవి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిథునం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు.కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.ఆకస్మిక ధన లాభసూచనలున్నవి.

నూతన వస్తు లాభాలు పొందుతారు.స్థిరస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

కన్య:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది.

వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

తుల:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి.సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ధనుస్సు:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది.

చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి.

కుంభం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు.ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి.వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి.

ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన విషయాలుపై ఆసక్తి పెరుగుతుంది.రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube