తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే29, బుధవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam)/h3p:

సూర్యోదయం: ఉదయం 6.

46

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

17

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ 9.

00 ల9.45

దుర్ముహూర్తం: ఉ.

11.36 మ12.

34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు.బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు.

దూరప్రయాణం సూచనలు ఉన్నవి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు.కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.

దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

దైవదర్శనాలు చేసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం/h3p """/" / ఈరోజు అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి.

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.ఆకస్మిక ధన లాభసూచనలున్నవి.

నూతన వస్తు లాభాలు పొందుతారు.స్థిరస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.

మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది.

వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు.

వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి.సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది.

చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు.

వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు.

ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి.వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి.

ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన విషయాలుపై ఆసక్తి పెరుగుతుంది.

రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?