రోజు ఉదయం ఈ పొడిని వాటర్ లో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్ తో సహా సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!

దాదాపు ప్రతి ఒక్కరూ తమ రోజును ఎంతో ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే నిద్ర లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ( Tea or coffee ) తాగుతుంటారు.

 If You Take This Powder With Water, You Will Get Super Health Benefits! Health,-TeluguStop.com

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

షుగర్ కంట్రోల్ తో సహా ఎన్నో సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం చేస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్లు సోంపు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు( Pepper ) వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న జీలకర్ర, సోంపు, మిరియాలతో( cumin, aniseed and pepper ) పాటు ఐదు యాలకులు, పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy, Powder, Latest, Sugar Control, Benefits-Telugu Health

ఇక ఉదయం పూట ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో పావు టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి తో పాటు నాలుగు ఫ్రెష్ దంచిన పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.టీ, కాఫీ లకు బదులుగా ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Telugu Tips, Healthy, Powder, Latest, Sugar Control, Benefits-Telugu Health

అలాగే ఈ పానీయం జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.జీలకర్ర, మిరియాలు శరీరంలో అదనపు కొవ్వును కాల్చేస్తాయి.

అందువల్ల వీటితో పైన చెప్పిన విధంగా పొడిని తయారు చేసుకుని రోజు వాటర్ లో కలిపి తీసుకుంటే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.అంతేకాకుండా ఈ డ్రింక్ మీ మార్నింగ్ మూడ్ ను రిఫ్రెషింగ్ గా మారుస్తుంది.

ఒత్తిడి, చిరాకు, నిద్రమత్తు మరియు బద్ధకాన్ని సమర్థవంతంగా వదిలిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube