తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా విషయంలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సెకండ్ షెడ్యూల్ ఫారెస్ట్ లో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు.అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయనే వార్తలైతే ఇప్పుడు బయటికి వస్తున్నాయి.దానికి తగ్గట్టుగానే ఫోటోలను ఆన్ లైన్ నుంచి తొలగించాలని సైబర్ క్రైమ్ ( Cyber Crime ) వాళ్ళని సంప్రదించినట్టుగా తెలుస్తోంది.
మరి వాళ్ళు ఈ విషయం పైన చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలూస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట షూట్ చేయబోయే ఏ విషయాన్ని కూడా రాజమౌళి జనాలకి తెలియజేయకూడదనే ఉద్దేశ్యంలో ఉన్నాడు.కాబట్టి ఈ సినిమా నుంచి ఒక్క లీక్ ని కూడా బయటకు వదలకూడదనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడనే వార్తలు బయటికి వస్తున్నాయి.అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమాతో భారీ విజయాలను సాధించి యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక దావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని దాటి ప్రపంచ ప్రేక్షకులను సైతం మెప్పించడానికి సినిమా రెడీ అవుతుంది.








