30 ఏళ్లు దాటిన తర్వాత పురుషులకు.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ..!

ఈ మధ్యకాలంలో మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము.ఎవరికైనా, ఎప్పుడైనా, ఎలాంటి వ్యాధి అయినా రావచ్చు.

 Men After 30 Will Chances To Get These Diseases,men Diseases,prostate Cancer,wom-TeluguStop.com

ఎవరైనా ఏ విధంగా అయినా చనిపోవచ్చు.ఇక కొన్ని వ్యాధులు తాత్కాలికమైనవి అయితే మరికొన్ని దీర్ఘకాలికమైనవి కూడా.

అయితే ముఖ్యంగా చిన్న వయసులోనే పెద్ద రోగాలు రావడం ఈ మధ్యకాలంలో ఆశ్చర్యకరంగా మారుతుంది.ఈ రోజుల్లో స్త్రీలతో పోలిస్తే పురుషులలో చాలా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సిఓపిడి, ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.ఇది సహజ శ్వాస అవకాశాన్ని నిర్వహిస్తుంది.

Telugu Tips, Diseases, Prostate Cancer, Telugu-Telugu Health Tips

అయితే చాలామంది పురుషుడు ధూమపానం అలవాటు( Smoking ) చేసుకుంటారు.అందుకే ఈ సమస్యను తమలో తాము తెచ్చుకునే విధంగా చేసుకుంటున్నారు.ఇక వృద్ధాప్యం తర్వాత వస్తుందనుకునే ఈ సమస్య ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులను వారికే వేధిస్తోంది.ఇక ప్రోస్టేట్ క్యాన్సర్( Prostate Cancer ), ఇది పురుషుల్లో సాధారణంగా వచ్చే వ్యాధి.

అలాగే ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు.అయితే దీన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స కూడా చేయించుకోవచ్చు.

ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వరకు ఎటువంటి లక్షణాలు కనిపించవు.అందుకే పురుషులు దీనికి సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.

Telugu Tips, Diseases, Prostate Cancer, Telugu-Telugu Health Tips

అలా ఉండడం అస్సలు మంచిది కాదు.ఏ సందర్భంలోనైనా మహిళల కంటే పురుషులు ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతారు.స్త్రీలు( Women ) ఏదైనా చెడు సమస్యలను ఎదుర్కొన్న సమయంలో తమ మనసును తేలిక పరచుకుంటారు.కానీ పురుషులు మాత్రం అలా కాదు.వారు ఆ విషయం పైనే ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు.దీంతో మానసికంగా కృంగిపోతారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ కు గురి అయిన పురుషుల సంఖ్య( Men ) చాలా ఎక్కువ.ఈ మధ్యకాలంలో స్త్రీలలో కంటే పురుషులకు గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం లాంటిది ఎక్కువగా వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube