తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 19, గురువారం, వైశాఖమాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 19 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం: మ1.30 ల3.00

అమృత ఘడియలు: చవితి సామాన్యం,సా.3.50ల6.00

దుర్ముహూర్తం: ఉ.10.14ల11.05ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని రోజుల నుండి బాధపడుతున్న అనారోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని విషయాల గురించి మీ పాత స్నేహితులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి వాదనకు దిగుతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని విషయాల గురించి మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు.సమయాన్ని వృధా చేయకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.

విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయంను కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు కావాలి.

తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాల గురించి చర్చలు చేయకపోవడం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

మీ స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలను మీ సన్నిహితులతో పంచుకోవటం మంచిది.ఈరోజు మీకు ఒత్తిడి గా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.గతంలో మీరు కోల్పోయిన వస్తువులు అందుకునే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు చేయాల్సిన ఓ ముఖ్యమైన పని త్వరగా పూర్తవుతుంది.కొన్ని కష్టాల నుంచి బయటపడతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.సమయంను వృధా చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube