తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 12, మంగళవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 12 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం: ఉ.7.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 04.00 వరకు

దుర్ముహూర్తం: మ.1.38 నుంచి 03.20 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పనులు మొదలు పెట్టాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యవసాయదారులు అధిక లాభాలు అందుకుంటారు.మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.తల్లిదండ్రులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.ఇతరుల సహాయం మీకు అందుతుంది

తులా:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.ఆ మాట మిమ్మల్ని ఎంతో సంతోష పరుస్తుంది.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు కుటుంబ సభ్యులతో కలహాలు జరిగే అవకాశం ఉంది.అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.బంధువుల నుండి కొన్ని సలహాలు అందుకుంటారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు.అనవసరమైన విషయాలకు సతమతమవుతారు.వర్గ సంబంధిత విభేదాలు వస్తాయి

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ప్రారంభించిన పనిలో కొన్ని అడ్డంకులు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube