పొట్టి చిరిగిన దుస్తులను వేసుకొని దేవాలయాలకు రావద్దు.. అలా వస్తే మాత్రం..?

మన దేశంలో క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను రక్షించేందుకు సిమ్లాల్లోని శతాబ్దాల చరిత్ర( Simla ) కలిగిన ఒక జైన దేవాలయంలోకి పోట్టి బట్టలు, చిరిగిన ప్యాంట్ లను ధరించి వచ్చే భక్తులను నిషేధించారు.ముఖ్యంగా చెప్పాలంటే జైన దేవాలయం( Jain temple ) ముఖ్య అధికారుల ఆధ్వర్యంలో నడుస్తున్న కొత్త డ్రెస్ కోడ్ ను సూచిస్తూ దేవాలయం వెలుపల ఒక నోటీసులు కూడా పెట్టారు.

 Don't Wear Short Ragged Clothes And Come To Temples If That Happens , Temples,-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే స్త్రీ, పురుషులు అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి రావాలని నియమాన్ని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

Telugu Bhakti, Devotional, Jain Temple, Simla, Temples-Latest News - Telugu

అలాగే పొట్టి దుస్తులు, మినీ స్కాట్, నైట్ సూట్,చిరిగిన జీన్స్ ఫ్రాక్, త్రీ క్వార్టర్ జీన్స్ తదితర దుస్తులను ధరించిన వారికి దేవాలయ పరిసర ప్రాంతంలోకి అనుమతి లేదని సిమ్లా జైన దేవాలయం బయట నోటీసులో వెల్లడించింది.కొంతమంది ప్రజలు మన సాంప్రదాయాలను మర్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైన దేవాలయ పూజారి ఒకరు తెలిపారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు కచ్చితంగా ధరించాలని వెల్లడించారు.

దేవాలయాలను( temples) దర్శించే అలవాటుకు ప్రజలు దూరమవుతున్నారని వెల్లడించారు.

Telugu Bhakti, Devotional, Jain Temple, Simla, Temples-Latest News - Telugu

ప్రస్తుత కాలంలో సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.పూర్వం రోజులలో మన పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించేవారు.కానీ ఇప్పటి యువత, యువజన మహిళలు పొట్టి దుస్తుల్లో దేవాలయాలను సందర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది మంచిది కాదని కూడా వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి మన మత విలువలను దెబ్బతీస్తాయని పూజారి వెల్లడించారు.

ఇతర మతాలను ఆచరించే వ్యక్తులు తమ ప్రధాన మత విశ్వాసాల నుంచి ఎప్పటికీ వైదొలగరని అన్నారు.అయితే దుస్తుల పై నిషేధం దశాబ్దాల పురాతన దేవాలయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని భక్తులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube