ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.54
సూర్యాస్తమయం: సాయంత్రం.5.50
రాహుకాలం: సా.4.30 సా6.00
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.5.02 సా5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు వ్యాపారదారులకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి సమయానికి అందుతుంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.
కన్య:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర విషయాలపై కూడా దృష్టి పెడతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
తుల:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.అక్కడ కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలకి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడం మంచిది.
ధనుస్సు:
ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.మీరు చేసే ఉద్యోగంలో పైఅధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీరు ప్రారంభించిన పనుల గురించి చర్చలు చేస్తారు.
మీరు మొదలు పెట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం:
ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.
సాహపరచు కార్యక్రమంలో పాల్గొంటారు.