తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 15 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.12

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 15 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.38

రాహుకాలం: మ.12.15 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.20 నుంచి 08.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు  ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.దీన్ని వల్ల ఫలితం కలుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువులతో వాదనలకు దిగకండి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం కలుగుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఒక శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా చేయడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో మీ సమస్య గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలత ఎక్కువగా ఉంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube