రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం విశాఖ చేరుకొని ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనను దృష్టిలో పెట్టుకొని వైసీపీ శ్రేణులు విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బస చేసే పోర్టు గెస్ట్ హౌస్ వరకు పార్టీ జెండాలతో ముంచెత్తారు




తాజా వార్తలు