తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 19, శనివారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం:ఉ.9.00 ల10.30 అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.4.00ల6.00 దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 19 Saturday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరుల సహకారం అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని సలహాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీఇంటికి బంధువులు వస్తారు.విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి చేయాలి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

త్వరలో ఒక శుభవార్త వింటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చెయ్యటానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ వహించాలి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

div class=”middlecontentimg”>

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వటం లో మరింత ఆలస్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయటం వల్ల కాస్తా ఉపశమనం ఉండే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి సక్సెస్ అందుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని విషయాల పట్ల ఇబ్బంది పడతారు.మీ తోబుట్టువుల సలహాలు అందుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube