తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 30 , గురు వారం, జ్యేష్ఠ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం:మ .1.

30 ల3.00

అమృత ఘడియలు:ఉ.

8.00 ల9.

00 సా.4.

00 ల 6.00

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

5 మ3.21 ల4.

12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మనస్పార్థానికి గురవుతారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు చేసే పనులు కొన్ని సమస్యను ఎదుర్కొంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరు అంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి ఆలోచనలు చేస్తారు.

మీరు చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలం దక్కుతుంది.

ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీరు చేసే ప్రయాణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఊహించని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు మానసిక ఆందోళనలతో సతమతమవుతారు.

బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.

ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.

మనోధార్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది.కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వ్యవసాయం మూలంగా లాభాలు పొందుతారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబంలో గొడవల వలన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

దూర ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు అవసరం.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/రోజు మీ పిల్లలను విదేశాల్లో చదివించాలని ఆలోచనలో ఉంటారు.

ఈరోజు మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.తొందరపడి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు పంచుకోక పోవడం మంచిది.

చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ ఆహారాలు ఉడ‌క‌బెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్య‌క‌రం.. తెలుసా?