నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న హీరో సుమన్..

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో సినీ హీరో సుమన్ పాల్గొన్నారు.

శ్రీ రేణుక మాత ఎల్లమ్మ కు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.

అమ్మవారి దయ కృప అందరిపై ఉండాలని అని అందరూ ప్రేమ భక్తితో మెలగాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ ప్రేమ భావంతో మెలగాలని ఒకరినొకరు మంచి కోరుకోవాలని ఆయన సూచించారు.

దేవాలయ ప్రశాంత వాతావరణంలో నిర్మించిన గౌడ సంఘం నాయకులను ఆయన అభినందించారు.

అభిమానుల విన్నపాన్ని చరణ్ పట్టించుకుంటారా.. అలా చేస్తే గేమ్ ఛేంజర్ కు ప్లస్!