తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 30, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 30 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈరోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంది.సాయంత్రం సమయంలో మీ పార్ట్నర్ తో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో మీకు సంబంధించిన విషయాల సలహాలు తెలుసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.గొడవలతో సాగుతున్న మీ జీవితం ఈ రోజుటికీ గొడవలు సద్దుమణుగుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఆటంకాలెదురవుతాయి.వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులలో ఇతరుల సహాయం అందుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లలు పెళ్లిళ్ల గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని వాదనలు దూరంగా ఉండాలి.శత్రువుల జోలికి అస్సలు వెళ్ళకూడదు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు ఎన్నో లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోండి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా మీ పనులు ఏంటో చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube