వెంకటేష్ 20 స్టోరీలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) సైతం ఇప్పుడు మంచి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది….రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన 300 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన సీనియర్ హీరోల్లో మొదటి హీరోగా ఒక గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు.

 Did Venkatesh Reject 20 Stories Details, Venkatesh , Venkatesh Rejected Stories,-TeluguStop.com
Telugu Venkatesh, Tollywood-Movie

ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనే దానిమీద చాలావరకు కసరతులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికి ఆయన 20 స్టోరీలను రిజెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు.కాబట్టి ఇప్పుడు చేయవలసిన సినిమాలు మరొకెత్తుగా మారబోతుంది.అందువల్లే ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు మంచి కథతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావాలని కోరుకుంటున్నాడు.

ఆయన చేసే సినిమాలు పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

 Did Venkatesh Reject 20 Stories Details, Venkatesh , Venkatesh Rejected Stories,-TeluguStop.com
Telugu Venkatesh, Tollywood-Movie

ఇక సీనియర్ హీరో అయిన వెంకటేష్ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లు లేకుండా చాలా జెన్యూన్ అటెంప్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసే సినిమాలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube