డయాబెటిస్ ఈ అలవాట్ల వలన వస్తుంది

ఈ డయాబెటిస్ అనే పదం ఎన్నో జీవితాల్ని వణికిస్తోంది.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో వచ్చే ఈ జబ్బు, రోజురోజుకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ప్రాణానికి ముప్పుగా మారుతుంది.

 Habits That Cause Diabetes-TeluguStop.com

ఇది వంశపారంపర్యంగా కూడా రావొచ్చు.అలా కాకుండా మనిషికి ఉన్న కొన్ని అలవాట్ల వలన కూడా డయాబెటిస్ వస్తుంది.

ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి గమనించండి.

* షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే సోడా, సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తాగడం వలన డయాబెటిస్ వస్తుంది.

అలాగే కెఫైన్ లభించే కాఫీ ఎక్కువగా తాగడం వలన కూడా మధుమేహం మెల్లిగా శరీరంలోకి చేరుతుంది.

* అమ్మాయిలు కండోమ్ కి బదులు, గర్భనిరోధక మాత్రలపై మక్కువ చూపితే, అది వారికే నష్టం.

వాటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

* డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే మంచిదే.

కాని లిమిట్ తప్పి డ్రై ఫ్రూట్స్ తిన్నా ప్రమాదమే.ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ శరీరంలోకి చేరితే కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

* పిజ్జా, ఫ్రై వంటకాలు, బర్గర్స్, చాకోలేట్స్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి.వీటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

* కొన్ని రకాల మెడికల్ మందులు కూడా ఎక్కువగా వాడితే మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

* ఇక చివరగా, అతిముఖ్యమైనది.

తీపి వస్తువులు రెగ్యులర్ గా తిన్నారంటే, మీ శరీరాన్ని మీరే చంపుతున్నట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube