సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లింప్స్..!

అంతకుముందు తను నేను, పేపర్ బోయ్ సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవని సంతోష్ శోభన్ ఏక్ మిని కథ సినిమాతో హిట్ అందికున్నాడు.డైరెక్ట్ ఓటీటీ రిలీజైన ఈ సినిమా సంతోష్ శోభన్ కెరియర్ లో జోష్ తెచ్చింది.

 Santosh Shobhan Prem Kumar First Glimpse Released, Abhishek Maharshi, First Glim-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఆల్రెడీ మారుతి డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా ఫినిష్ చేసిన సంతోష్ శోభన్ తన నెక్స్ట్ సినిమా ప్రేమ్ కుమార్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అభిషేక్ మహర్షి డైరక్షన్ లో వస్తున్న ప్రేమ్ కుమార్ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ అదే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

సంతోష్ శోభన్ ఈజ్.కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.ఇక సినిమాలో రాశి సింగ్, కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణ తేజ నటిస్తున్నారు.

అనంత్ శ్రీకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది.

Telugu Ek Katha, Glimpse, Ups, Prem Kumar, Rashi Singh, Ruchita, Santosh Shobhan

ఒక హిట్ తన కెరియర్ గ్రాఫ్ మార్చేయడంతో ఏక్ మిని కథ హీరో సంతోష్ శోభన్ రానున్న సినిమాలతో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.మారుతి సినిమా మినిమం గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.టీజర్ చూస్తే ఈ ప్రేమ్ కుమార్ కూడా అలరించేలా ఉన్నాడని అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube