తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇప్పటివరకు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకోవడానికి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ప్రస్తుతం యంగ్ హీరోలు భారీ విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) కొడుకు అయిన ఆకాష్ జగన్నాథ్( Akash Jagannadh ) సైతం ఇప్పుడు మాస్ సినిమా చేయడానికి పూనుకున్నాడు.

తల్వార్( Thalvar Movie ) పేరుతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.మరి ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని అందుకొని భారీ సక్సెస్ ను సాధించి స్టార్ హీరోగా మారతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన విషయం మనకు తెలిసిందే.
కానీ తన కొడుకుకి మాత్రం ఒక మంచి సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు.మెహబూబా సినిమాతో ఆయనను హీరోగా ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.