తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్28, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.14

 , 24 Monday, October 28 Monday 2024., Astrologer, Astrology, Daily Astrology, D-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.47

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.5.20 ల6.40

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 మ.2.46 ల3.34

మేషం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.

వృషభం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది.ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు.కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది.సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి.

కర్కాటకం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

సింహం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.సోదరులతో భూవివాదాలు కలుగుతాయి.

బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి.

తుల:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి.సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

ధనుస్సు:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

మకరం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు సంతాన విద్యా విషయాలపై ద్రుష్టి సారిస్తారు.రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.భూ సంబంధిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.

కుంభం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి.

మీనం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Oct

ఈరోజు చేపట్టిన పనులు శ్రమాదిక్యాతతో కానీ పూర్తి కావు.కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ద చేయడం మంచిది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube