తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్11, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 11 Tuesday 2024, 11 T-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.51

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: మ.12.05 ల12.50

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా 10:46 ల11:36

మేషం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరులతో వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి.

మిథునం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

సింహం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆదాయం బాగుంటుంది.సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్య:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి.

సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది.వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

తుల:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది.గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు.చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి.ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

మకరం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు.

విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

కుంభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.

బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మీనం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Ra

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.ఆర్థిక విషయాలలో అవరోధాలు తొలగుతాయి.ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు.

వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube