తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 26 గురువారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.17

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.01.

27 నుంచి 02.44 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.35 నుంచి 07.

46 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

02 నుంచి 10.47 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురయ్యే అవకాశం.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల నుండి సహాయం ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండండి.

ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించండి.మీరు పనిచేసే చోట సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ఒక శుభవార్త వల్ల సంతోషం గా ఉంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పని విషయంలో ఒత్తిడికి గురవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.

ఇతరులతో మీ సమస్యల గురించి పరిష్కారం తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులకు మీ సొమ్ము అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఒక శుభవార్త వింటారు.వ్యాపారులకు ఈరోజు విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కరిస్తా : విజయసాయిరెడ్డి