ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం.6.30
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.6.15 ల6.40
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/meesha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
వృషభం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/vrushabha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు.
నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/midhuna-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.
వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆప్తులతో వివాదాలు తీరతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/karka-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు.నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.
సింహం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/simha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది.ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.కాబట్టి ఉండాలి
కన్య:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/kanya-rasi-phalalu-april-2024.jpg)
ఈరోజు వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు.కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.
తుల:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/tula-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది.కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది.ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/vrichika-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతా.స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
మొండి బాకీలు వసూలు అవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/dhanu-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు సోదరులతో వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మకరం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/makara-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి.కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది.పనులలో అవరోధాలు తొలగుతాయి.ఆర్థికంగా కలిసొస్తుంది.దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.
ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కుంభం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/kumba-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.శిరో బాధలు అధికమౌతాయి.మిత్రుల వలన సమస్యలు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు.సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి.ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మీనం:
![Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc Telugu Vedic Astrology, April Monday, Astrology, Astrology Love, Horoscope, Panc](https://telugustop.com/wp-content/uploads/2024/03/meena-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.