తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 10 , మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 10 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.54

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల7.30

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.తొందరపడి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులకు చెప్పకూడదు.మీరంటే గిట్టని వారు విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల ఆర్థిక సమస్య కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు పనులు వాయిదా పడతాయి.నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది.పాత స్నేహితులను కలుస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.గృహ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు.సమయం గడుస్తున్న కొద్ది జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పని చేసే చోట ఒత్తిడి కలుగుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube